Telangana | ఆర్థిక శాఖలో పని విభజన.. స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు పని భారం తగ్గింపు..!
Telangana | రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖలో పని విభజన చేశారు. ఈ శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు ప్రభుత్వం పనిభారం తగ్గించింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖలో పని విభజన చేశారు. ఈ శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు ప్రభుత్వం పనిభారం తగ్గించింది. గత కొంతకాలంగా రామకృష్ణారావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సందీప్ కుమార్ సుల్తానీయా, కృష్ణ భాస్కర్లకు పలు సబ్జెక్టులను సీఎస్ కేటాయించారు.
సందీప్ కుమార్ సుల్తానీయాకు అప్పగించిన విభాగాలు – రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎస్సీ డెవలప్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్
కృష్ణ భాస్కర్‌కు అప్పగించిన విభాగాలు – ఫైనాన్స్ కమిషన్, ఓపీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రాజెక్టు డైరెక్టరేట్ ఆఫ్ డీబీటి స్కీం, ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బీ, ఐ అండ్ పీఆర్, ఎండోమెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌజింగ్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ఐటీ
ఇవి కూడా చదవండి..
Group-2 | నిరుద్యోగులకు తలవంచిన రేవంత్ సర్కార్.. గ్రూప్-2 డిసెంబర్‌కు వాయిదా
KTR | చారాణ కోడికి.. బారాణ మసాలా..! కాంగ్రెస్ రుణమాఫీపై కేటీఆర్ సెటైర్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

