దాశరథి మార్గం స్ఫూర్తిదాయకం
అభ్యుదయ రచనలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన దాశరథి కృష్ణమాచార్య మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం దాశరథి జయంత్యుత్సవాలను నిర్వహించారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): అభ్యుదయ రచనలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన దాశరథి కృష్ణమాచార్య మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం దాశరథి జయంత్యుత్సవాలను నిర్వహించారు.
దాశరథి చిత్రప టానికి నేతలతో కలిసి నివాళులర్పిం చారు. అనంతరం తలసాని మాట్లాడు తూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న వివక్షను దాశరథి తన రచనల ద్వారా కండ్లకు కట్టారని కొనియాడారు. దాశరథి ఆశయ సాధనకు కృషి చే స్తున్నామని నేతలు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

