ఆయిల్ పామ్ సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డితో టీ సాట్ ప్రత్యేక లైవ్
ఆయిల్ పామ్ | ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో టీ

హైదరాబాద్ : ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో టీ సాట్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో శైలేష్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం జులై 17(శనివారం)వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు శైలేష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక లైవ్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆయిల్ పామ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ వెంకట్ రాంరెడ్డి, పలువురు శాస్ర్తవేత్తలు పాల్గొననున్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగపరుచు కావాలని శైలేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

