హుజురాబాద్ గడ్డ చైతన్యానికి ప్రతీక : మంత్రి కొప్పుల
మంత్రి కొప్పుల | హుజురాబాద్ చైతన్యానికి ప్రతీక అని సంక్షేమ శాఖ మంత్రి మంత్రి కొప్పుల అన్నారు.

కరీంనగర్ : హుజురాబాద్ చైతన్యానికి ప్రతీక అని సంక్షేమ శాఖ మంత్రి మంత్రి కొప్పుల అన్నారు. ఆదివారం చల్లూరు గ్రామం వెంకటేశ్వర గార్డెన్ లో జరిగిన వీణవంక మండల స్థాయి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరైన మాట్లాడారు. హుజరాబాద్ నియోజకవర్గం గతంలో నుంచి రాజకీయాల్లో చైతన్యం కలిగినటువంటి నాయకులు, ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలోని అందరికి తెలిసిన విషయమేనన్నారు.
ఈటల రాజేందర్‌కు పార్టీలో సీఎం కేసీఆర్ అందరి కన్నా ఎక్కువగా గుర్తింపునిచ్చారు. సముచిత స్థానం కల్పించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈటల ఐదు సంవత్సరాలు పార్టీకి చాలా దూరంగా ఉన్నా అని చెప్పినా మిమ్మల్ని పార్టీ గౌరవిస్తూనే ఉందన్నారు. పార్టీ పరంగా మీకు జరిగిన నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటల ఐదేండ్లుగా ప్రభుత్వం, ప్రభుత్వ పథకాల మీద ఆరోపణలు చేసినా సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన మంత్రి తలసాని
కొవిడ్ దవాఖానను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

