పోరాట సందేశం
బతకాలన్న కోరిక సహజంగానే ఉండాలి నాలో. ఆ ఉద్దేశాన్ని మనసులోనే దాచుకోదలచుకోలేదు. అయితే , జీవించాలంటే నా దొక షరతు. ఖైదీగా, బంధనాల్లో బతకాలని లేదు. దేశం కోసం,
కామ్రేడ్స్!
బతకాలన్న కోరిక సహజంగానే ఉండాలి నాలో. ఆ ఉద్దేశాన్ని మనసులోనే దాచుకోదలచుకోలేదు. అయితే , జీవించాలంటే నా దొక షరతు. ఖైదీగా, బంధనాల్లో బతకాలని లేదు. దేశం కోసం, మానవత్వం కోసం నా మనసులో మొదలవుతున్న ఆలోచనల్లో వెయ్యోవంతైనా పూర్తిచేయలేకపోయాను. ఒకవేళ బతికి ఉంటే, బహుశా వాటిని పరిపూర్తి చేసేందుకు నాకు అవకాశం లభించి ఉండేది. అప్పుడు నా ఆలోచనలను కార్యరూపంలో పెట్టి ఉండేవాడిని.
-సర్దార్ భగత్‌సింగ్
(మార్చి 22, 1931లో తనను ఉరితీయడానికి ముందు సహచర విప్లవకారులకు రాసిన లేఖ)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరాన్‌పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

