సురవరం భావితరాలకు మార్గదర్శి: మంత్రి నిరంజన్‌రెడ్డి
మార్గదర్శనం| పలు రంగాల్లో తనదయిన శైలిలో ముద్ర వేసుకుని భావితరాలకు సువరవరం ప్రతాప్ రెడ్డి జీవితం మార్గదర్శనం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సురవరం 125వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని సురవరం పార్క్‌లో

వనపర్తి: పలు రంగాల్లో తనదయిన శైలిలో ముద్ర వేసుకుని భావితరాలకు సువరవరం ప్రతాప్ రెడ్డి జీవితం మార్గదర్శనం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సురవరం 125వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని సురవరం పార్క్‌లో ఉన్న కాంస్య విగ్రహానికి జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సాహితీ కళా వేదిక సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురవరం సాహితీవేత్తగా, ప్రత్రిక సంపాదుకులుగా , రాజకీయ వేత్తగా వంటి పలు రంగాల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని నలుమూలలా వ్యాపింప జేసిన మహనీయుడని గుర్తుచేశారు.
సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందన్నారు . సురవరం జీవిత చరిత్రపై వనపర్తి సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో రెండు సంపుటాలను తయారు చేస్తున్నామని, అందులో ఒకదానిని ఇప్పటికే విడుదల చేశామన్నారు. మరొకటి కూడా తయారు చేస్తున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

