సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి బెయిల్
అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల కేసులో సీనియర్ జర్నలిస్ట్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మం జూరు చేసింది.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల కేసులో సీనియర్ జర్నలిస్ట్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం కొమ్మినేని బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కొమ్మినేని యాంకర్‌గా వ్యవహరించిన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్న విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధంలేదని, వేరొకరి వ్యాఖ్యలకు పిటిషనర్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది.
కిందికోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నది. కొమ్మినేని బెయిల్‌పై ‘ఎక్స్’ వేదికగా ఏపీ మాజీ సీఎం జగన్ హర్షం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు అని అన్నారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టి బుద్ధిచెప్పిందని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు అరెస్ట్ తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు జగన్మోహన్రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

