తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
ఇదివరకు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 16 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫైనల్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసినా
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. అలాగే ఇదివరకే ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌ను విద్యా శాఖ మార్చింది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు ఒకటో క్లాస్ నుంచి తొమ్మిదో క్లాస్‌లకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23న ఫలితాల విడుదల, పేరెంట్స్ మీటింగ్, లాస్ట్ వర్కింగ్ డే ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి.
ఇదివరకు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 16 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫైనల్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసినా.. తాజాగా కొత్త షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

