90 శాతం మొక్కలు బతికినయ్

- హరితహారం మొక్కలపై అధ్యయనం
- బోడుప్పల్ పరిధిలో పీసీసీఎఫ్ తనిఖీ
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): 2019-20 హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నాటిన మొక్కల్లో 90 శాతం చిగురించాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ శోభ తెలిపారు. రాష్టవ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నాటినవాటిల్లో బతికిన మొక్కల శాతంపై అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభమైంది. అటవీసంరక్షణ ప్రధాన అధికారి ఆర్ శోభ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ మేయర్‌తో చర్చించారు. లీనియర్ ప్లాంటేషన్‌లో 98 శాతం మనుగడ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా నరేపల్లిలో భాగ్యనగర్ నందనవనం జింకలపార్కులో అభివృద్ధి చేసిన గడ్డిప్లాంట్లను తనిఖీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

