Home
Telangana
State Municipal Chairmans Chamber Chairman Raju Venreddy Said That The Trs Flag Will Be Hoisted In Munugodu
కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం
బీజేపీని తరిమికొట్టి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్‌రెడ్డి చెప్పారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని చాంబర్ కార్యాలయంలో రాజు వెన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
- రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీని తరిమికొట్టి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్‌రెడ్డి చెప్పారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని చాంబర్ కార్యాలయంలో రాజు వెన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా చాంబర్ ఏకగ్రీవ తీర్మానంచేసింది. ఈ సందర్భంగా రాజు వెన్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్లంతా మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటులేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

