తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్ల సముదాయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.
జూన్ 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌ను, 6న నాగర్‌కర్నూల్, 9న మంచిర్యాల, జూన్ 12వ తేదీన గద్వాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రారంభనికి ముస్తాబైన నాగర్‌కర్నూల్ కలెక్టరేట్.