Home
Telangana
Staff Nurse Posts Results Release By Telangana Medical And Health Services Recruitment Board
Telangana | ప్రభుత్వ స్టాఫ్ నర్సు పోస్టుల ఫలితాలు విడుదల
Telangana | తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. 7,094 స్టాఫ్ నర్సు పోస్టులకు ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. 7,094 స్టాఫ్ నర్సు పోస్టులకు ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పొందిన పాయింట్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా బోర్డు దృష్టికి తేవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

