TS BPASS | మరింత చేరువగా టీఎస్‌బీపాస్.. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులోకి
టీఎస్‌బీపాస్ దరఖాస్తుదారులు, ఇండ్లు నిర్మించుకొనే వారికి ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్ శాఖ సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- సందేహాలు, సమస్యల పరిష్కారానికి సిబ్బంది కృషి
TS BPASS | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): టీఎస్‌బీపాస్ దరఖాస్తుదారులు, ఇండ్లు నిర్మించుకొనే వారికి ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్ శాఖ సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటా రు.
ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నందున ప్రత్యేక ఖాతాలు తెరిచారు. వాటిపై ప్రజలకు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. పట్టణాల్లో దరఖాస్తు చేసుకున్న ఇండ్లు, నిర్మించే ఇండ్లపై ప్రజలు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు, సమాచారం కోసమైనా సంప్రదించవచ్చని అధికారులు చెప్తున్నారు. తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు నిర్మించిన వారిపై ఈ నంబర్లకు సమాచారం ఇస్తే వాటిని పరిశీలించిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు.
టీఎస్‌బీపాస్ సోషల్ మీడియా ఖాతాలు
ట్విట్టర్: @ts_bpass
ఇన్స్టాగ్రాం: @ts_bpass
యూట్యూబ్: @ts_bpass
ఫేస్బుక్: @officialtsbpass
వెబ్ సైట్: https://tsbpass.telangana.gov.in/
మొయిల్ ఐడీ: ts-bpass-support@telangana.gov.in
టోల్ ఫ్రీ నంబర్: 18005992266
ల్యాండ్ లైన్ ఫోన్: 040-22666666
వాట్సాప్ నంబర్: 9392215407
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

