క్యూస్ ఆసియా వర్సిటీ ర్యాంకింగ్స్లో ఎస్సార్యూ
వరంగల్లోని ఎస్సార్ యూనివర్సిటీ (ఎస్సార్యూ)క్యూస్ ఆసియా యూనివర్సి టీ ర్యాంకింగ్స్ 2027లో తొలిసారిగా స్థా నం సంపాదించి అంతర్జాతీయ స్థాయి లో సత్తా చాటుకున్నదని యూనివర్సిటీ చాన్స్లర్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 5: వరంగల్లోని ఎస్సార్ యూనివర్సిటీ (ఎస్సార్యూ)క్యూస్ ఆసియా యూనివర్సి టీ ర్యాంకింగ్స్ 2027లో తొలిసారిగా స్థా నం సంపాదించి అంతర్జాతీయ స్థాయి లో సత్తా చాటుకున్నదని యూనివర్సిటీ చాన్స్లర్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. హనుమకొండ కాకాజీకాలనీలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. క్యూస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఎస్సార్యూ ఆసియాలో 701-710 ర్యాంక్ బ్యాండ్లో, దేశంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 19వ స్థానం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానం సాధించిందని తెలిపారు.
క్యూస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో విశ్వవిద్యాలయాల విద్య, పరిశోధనా ప్రమాణాలతోపాటు అకడమి క్ ప్రతిష్ట, ఉద్యోగదాతల అభిప్రాయాలు, పరిశోధనతీరు, అధ్యాపకులు-విద్యార్థుల నిష్పత్తి,వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో ఎస్సార్యూ వీసీ దీపక్ గార్గ్, రిజిస్ట్రార్ పీవీ రమణారావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

