నకిలీ వైద్యులపై చర్యలకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యులపై చర్యలకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ నాగుల ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో 11 మంది నకిలీ వైద్యులను టాస్క్‌ఫోర్స్, పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.
- హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యులపై చర్యలకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ నాగుల ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో 11 మంది నకిలీ వైద్యులను టాస్క్‌ఫోర్స్, పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన వైద్య విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ లేకుండా అనేక మంది ఆర్ఎంపీలుగా, గ్రామీణ వైద్యులుగా చలామణి అవుతున్నారని తెలిపారు. వైద్యం పేరుతో మందులు రాయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించి ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల వీరి వైద్యం కారణంగా మరణాలు సంభవించిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

