Yadagirugutta | యాదగిరిగుట్ట నర్సన్న ఆలయానికి ప్రత్యేక విద్యుత్ రాయితీ..!
Yadagirugutta | యాదాద్రి ఆలయానికి రిలీజియన్ కేటగిరిలో విద్యుత్ ప్రత్యేక రాయితీ తెలంగాణ ప్రభుత్వం అందించింది. యాదాద్రి ఆలయం విస్తరణ నేపథ్యంలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయంటూ దేవస్థానం ఈవో గీత, విద్యుత్ విభాగం ఈఈ రామారావు ఆలయ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
Yadagirugutta | యాదాద్రి ఆలయానికి రిలీజియన్ కేటగిరిలో విద్యుత్ ప్రత్యేక రాయితీ తెలంగాణ ప్రభుత్వం అందించింది. యాదాద్రి ఆలయం విస్తరణ నేపథ్యంలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయంటూ దేవస్థానం ఈవో గీత, విద్యుత్ విభాగం ఈఈ రామారావు ఆలయ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా దేవాలయానికి విద్యుత్ వినియోగంలో రాయితీని కల్పించారు. దీంతో ఆలయానికి నెలకు రూ.15లక్షల వరకు బిల్లుల భారం తగ్గనున్నది. విద్యుత్ బిల్లును తగ్గించినందుకు సీఎం కేసీఆర్‌కు, ఇందు కోసం కృషి చేసిన ఈఆర్సీ ప్రతినిధి రంగారావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావుకు ఈవో, ఈఈ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

