హజ్ యాత్రికుల పాస్‌పోర్ట్ సేవలకు ప్రత్యేక డెవ్
హజ్ యాత్రికుల కోసం పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో శనివారం ప్రత్యేక సేవలు అందిస్తామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికుల కోసం పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో శనివారం ప్రత్యేక సేవలు అందిస్తామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ నుంచి వచ్చిన వినతితో 450 పాస్‌పోర్ట్ అప్లికేషన్లను పరిశీలించేందుకు ఈ డ్రైవ్ ఉపయోగపడనున్నదని తెలిపారు. దరఖాస్తుదారులు కచ్చితంగా తమ వెంట ఒ రిజినల్ డాక్యుమెం ట్లు తీసుకురావాలని చెప్పారు. నగరంలో ని బేగంపేట, సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఈ సేవలు అందుతాయని వివరించారు. ఈ అవకాశాన్ని హజ్ యాత్రికులు వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం కోరారు. నిర్దేశిత ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9.30గంటలకు కౌంటర్ వద్ద ఉండాలని, వివరాలకు 040-2329 8793కు సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

