టీవీవీపీ అడ్మినిస్ట్రేషన్‌పై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ
తెలంగా ణ వైద్యవిధాన పరిషత్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్‌ను అధ్యాయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించింది. ఈ మేర కు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
- వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగా ణ వైద్యవిధాన పరిషత్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్‌ను అధ్యాయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించింది. ఈ మేర కు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ చైర్మన్‌గా, మెడికల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, ఫ్యా మిలీ వెల్ఫేర్, టీవీవీపీ కమిషనర్‌ను మెంబర్లుగా నియమించిం ది. టీవీవీపీ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్‌ను అధ్యాయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలకు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులు చేయాలని ఈ కమిటీకి సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

