Special Trains | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు..!
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్‌పూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - ముజఫర్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్ (05293) రైలు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 10.45 గంటలకు రైల్వేస్టేషన్ నుంచి చేరుకొని మరుసటిరోజు రాత్రి 23.50 గంటలకు గమ్యస్థానం చేరుతుందని పేర్కొంది. సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ (05294) రైలు ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి గురువారం ఉదయం 3.55 బయలుదేరి.. శుక్రవారం మధ్యాహ్నం 4.30 గంటలకు గమ్యస్థానం చేరనున్నది.
ఈ రైలు ఇరుమార్గాల్లో హజీపూర్, పాటలిపుత్ర, దానాపూర్, ఆరా జంక్షన్, బక్సర్, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్, సాత్న, కట్ని, జబల్పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట స్టేషన్లలో ప్రత్యేక రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో శ్రీధర్ తెలిపారు. రైలులో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఎకానమీ క్లాస్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Read Also :
Heavy Rains | మరో ఐదురోజులు తెలంగాణలో అతి భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ..!
Telangana | రీషెడ్యూల్ రుణాలకు రుణమాఫీ వర్తించదు.. కీలకమైన మార్గదర్శకాలివే..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

