వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
చాకలి ఐలమ్మ | తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలిదశ తెలంగాణ సాయుధ పోరాటలంలో ఆమె రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. కాగా, ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
సిద్దిపేటలో..

జనగామలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో

పెద్దపల్లి జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

