Singur project | సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి
Singur project | జిల్లాలోని పుల్కల్ మండలం బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు 5,6, నెంబర్ గేట్లను రెండు మీటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేశారు.

సంగారెడ్డి : జిల్లాలోని పుల్కల్ మండలం బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు 5,6, నెంబర్ గేట్లను రెండు మీటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేశారు. దీంతో సింగూరు ప్రాజెక్టు దిగువన మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

