Singareni CMD Sridhar | సింగరేణి సీఎండీ శ్రీధర్ ట్రాన్స్ఫర్.. ఫైనాన్స్ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు
సింగరేణి (Singareni) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ (Sridhar) బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్: సింగరేణి (Singareni) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ (Sridhar) బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్‌కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
సింగరేణి సీఎండీగా 2015, జనవరి 1న శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. దీంతో సంస్థ చరిత్రలో 9 ఏండ్లపాటు సుదీర్ఘంగా ఆ పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. అయితే ఒకే వ్యక్తిని ఎక్కువ కాలంపాటు ఎండీ కొనసాగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆయనపై బదిలీ వేటు వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Balaram
- CMD
- CMD Sridhar
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

