ACP Suman Kumar | డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు పట్టుకోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. మరి అదే డ్రైవ్లో ఏకంగా ఓ పోలీస్ అదికారి పట్టుబడితే.. హైదరాబాద్లోని మధురానగర్లో అదే జరిగింది.
హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు పట్టుకోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. మరి అదే డ్రైవ్లో ఏకంగా ఓ పోలీస్ అదికారి పట్టుబడితే.. హైదరాబాద్లోని మధురానగర్లో అదే జరిగింది. బుధవారం రాత్రి మధురానగర్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ (ACP Suman Kumar) వారికి చిక్కారు.
సివిల్ డ్రెస్సులో వామనం నడుపుతూ వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. దానికి ఆయన సహకరించకుండా నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను కూడా పోలీసు డిపార్ట్మెంట్ అంటూ వారిపై మండిపడ్డారు. ఎంతకీ ఆయన బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదకపోవడంతో.. వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సుమన్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

