Bhuvangiri | భువగరిగిలో పట్టపగలే రౌడీ షీటర్ వీరంగం.. డయాగ్నోస్టిక్ యజమానిపై కత్తితో దాడి
Bhuvangiri | యాదాద్రి జిల్లాలో దారుణం చోట చేసుకుంది. రౌడీ షీటర్(Rowdy sheeter) నయీమ్ అంతమైనా అతని అనుచురుల దాడులు శృతి మించుతున్నాయి.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లాలో దారుణం చోట చేసుకుంది. రౌడీ షీటర్(Rowdy sheeter) నయీమ్ అంతమైనా అతని అనుచురుల దాడులు శృతి మించుతున్నాయి. తాజాగా నయూమ్ అనుచరుడు, రౌడీ షటర్ వీరంగం సృష్టించారు. భువనగిరిలో(Bhuvangiri) సాయితేజ డయాగ్నోస్టిక్ యజమాని శిగ నరేష్ పై హత్యా యత్నానికి ప్రయత్నించాడు.
అందరూ చూస్తుండంగానే పట్టగపగలు రౌడీ షీటర్ బాబా నరేష్‌పై కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘనటతో స్థానికులు భయంతో పరుగుల తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

