HomeTelanganaSharan Navaratri Celebrations Are Going On In Splendor At Basara Gnana Saraswati Temple
బ్రహ్మచారిణిగా బాసర అమ్మవారు
బాసర జ్ఞాన సరస్వతీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
బాసర జ్ఞాన సరస్వతీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం సరస్వతీ అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. – బాసర