అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
చెంచు గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒకరికీ ఉపాధి కల్పిస్తున్నామని, అవసరమైన మేరకు మరిన్ని పనిదినాలు కూడా పెంచుతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): చెంచు గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒకరికీ ఉపాధి కల్పిస్తున్నామని, అవసరమైన మేరకు మరిన్ని పనిదినాలు కూడా పెంచుతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే చెంచు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీల సంఖ్య అధికంగా ఉన్నదని పేరొన్నారు. ‘కూలి కోసం కూటి కోసం చెంచుల వలస బాట’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి మంత్రి సీతక స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
Russia Ukraine War | సమిధలుగా తెలంగాణ బిడ్డలు..బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

