డీమ్డ్ వర్సిటీలపై సెక్షన్20 ఎడ్యుకేషన్ యాక్ట్
రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలపై ‘సెక్షన్ 20 ఎడ్యుకేషన్ యాక్ట్'ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించనున్నది. ఈ యాక్ట్ ప్రకారం విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో నాలుగు డీమ్డ్ వర్సిటీలున్నాయి. యూజీసీ ఇష్టారీతిన పలు వర్సిటీలకు ప్రైవేట్, డీమ్డ్ హోదాను కల్పిస్తున్నది.
- వర్సిటీల నియంత్రణకు యాక్ట్‌ను ప్రయోగించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలపై ‘సెక్షన్ 20 ఎడ్యుకేషన్ యాక్ట్’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించనున్నది. ఈ యాక్ట్ ప్రకారం విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో నాలుగు డీమ్డ్ వర్సిటీలున్నాయి. యూజీసీ ఇష్టారీతిన పలు వర్సిటీలకు ప్రైవేట్, డీమ్డ్ హోదాను కల్పిస్తున్నది. ఈ వర్సిటీలపై మొదటినుంచీ సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు మంజూరుపై ఉన్నత విద్యామండలి, సర్కారు పలుమార్లు యూజీసీకి లేఖలు రాసింది. తాము ఎన్వోసీ ఇస్తేనే కొత్త వర్సిటీలను అనుమతులివ్వాలని కోరింది. ఇదిలా ఉండగా, ఇటీవలే ఇదే అంశం హైకోర్టుకు కూడా చేరింది. అయితే కోర్టు తుది ఉత్తర్వులివ్వలేదు. ఇటీవలే హైకోర్టు అటు డీమ్డ్ వర్సిటీలు, ఇటు ప్రభుత్వాన్ని జూన్‌లోపు అఫిడవిట్లు ఫైల్ చేయాలని ఆదేశించింది. జూలైలోపు తుది తీర్పు ఇస్తామని వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

