దేవాదాయశాఖ కమిషనర్‌గా శైలజారామయ్యర్ బాధ్యతలు
దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్‌గా ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ మంగళవారం పూర్తి బాధ్యతలను స్వీకరించారు.
హైదరాబాద్, సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్‌గా ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ మంగళవారం పూర్తి బాధ్యతలను స్వీకరించారు. ఈనెల 4న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిరుడు కమిషనర్‌గా పనిచేసిన వెంకట్రావు గతనెలాఖరులో పదవీ విరమణ చేయడంతో కమిషనర్‌గా ఎవరినీ నియమించలేదు. వెంకట్రావు, హన్మంతరావు తదితరుల పేర్లు వినిపించినప్పటికీ శైలజారామయ్యర్కే అదనంగా బాధ్యతలు అప్పగించారు. దీంతో బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన శైలజారామయ్యర్.. కొన్ని ఫైళ్లను పరిశీలించినట్టు సిబ్బంది తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

