రేపు రైతు ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్
రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ నెల 3న మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్ పేర్కొన్నారు.
- ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్‌ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యేలు
మిర్యాలగూడ, సెప్టెంబర్ 1: రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ నెల 3న మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్‌ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్లో ధర్నా చేసుకోవడానికి పోలీసులు అనుమతించారని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ధర్నా ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

