ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెల అభివృద్ధి : స్మితా సభర్వాల్
జనగామ : ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధి గతంకంటే ప్రస్తుతం పల్లెల రూపురేఖలు మారాయని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. గురువారం ఆమె జిల్లాలోని నేలపోగుల గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, క్రీడా ప్రాంగణం వైకుంఠధామాన్ని పరిశీలించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లోకి ఎండాకాలంలో అధికారులు వెళ్లాలంటే జంకేవారు. తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందిస్తూ నేలపోగుల గ్రామం అభివృద్ధిలో ఉండడం ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమంలో సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో పీడీ రామ్ రెడ్డి, సర్పంచ్ దూసరి గణపతి, తదితరులు పాల్గొన్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

