ఇంధనం లేక నిలిచిన మంత్రి హెలికాప్టర్.. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు వచ్చిన దామోదర
రిమ్స్ దవాఖానలోని చిన్నపిల్లల వార్డులో జరిగిన అగ్నిప్రమాదాన్ని పరిశీలించడానికి మంగళవారం హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తిరుగు ప్రయాణంలో కారులో వెళ్లాల్సి వచ్చింది.
- కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
- దళిత మంత్రికి అవమానమంటున్న నెటిజన్లు
ఎదులాపురం, సెప్టెంబర్ 23 : రిమ్స్ దవాఖానలోని చిన్నపిల్లల వార్డులో జరిగిన అగ్నిప్రమాదాన్ని పరిశీలించడానికి మంగళవారం హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తిరుగు ప్రయాణంలో కారులో వెళ్లాల్సి వచ్చింది. రిమ్స్‌లో చిన్న పిల్లల వార్డును పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.
తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు హెలికాప్టర్ వద్దకు రాగా, ఇంధనం తక్కువగా ఉన్నదని మహారాష్ట్రలోని నాందేడ్‌లో నింపుకొని హైదరాబాద్‌కు వెళ్తామని పైలట్ సూచించాడు. దీంతో మంత్రి దామోదరతోపాటు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ కూడా వాహనంలో నిర్మల్, కామారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దళిత మంత్రి దామోదరకు అవమానం జరిగిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

