తెలంగాణ సీఎం పేరు మరిచిన రేవంత్!
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును సొంతపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మరిచిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేని దుస్థితి.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును సొంతపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మరిచిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మరచిపోయారు. జలసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి’ అని ప్రసంగించారు.
దీనిపై సోషల్‌మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉచ్ఛరించారు. అయితే హంద్రీనీవా కూడా తెలంగాణ ప్రాజెక్టేనంటూ రేవంత్‌రెడ్డి వివరించడం ఇంజినీర్లను విస్మయానికి గురిచేసింది. ఏపీ ప్రాజెక్టులేవో, తెలంగాణ ప్రాజెక్టులేవో తెలియదా అంటూ ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

