Home
Telangana
Revanth Government Switched On The Kalwakurthy Lift Irrigation Motors Upon Learning Of Harish Rao Visit
Harish Rao | హరీశ్ రావు వస్తున్నారని తెలిసి కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేసిన రేవంత్ సర్కార్
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను ఇన్నాళ్లు బంద్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం హడావిడిగా ఆన్ చేసింది.
మహబూబ్నగర్ : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను ఇన్నాళ్లు బంద్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం హడావిడిగా ఆన్ చేసింది. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి నీ పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పంపులను ఆన్ చేసింది.
దీంతో కాలువలో నీళ్లు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఐతే గుడిపల్లి రిజర్వాయర్ వద్ద కూడా పంపులను ఆన్ చేస్తారా? లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఇది ఇలా ఉండగా మళ్లీ హరీశ్ రావు వెళ్లి వచ్చాక పంపులు నడిపిస్తారా ? మళ్లీ బంద్ చేస్తారో అని రైతులు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

