Namaste Telangana | నమస్తే తెలంగాణ వెబ్న్యూస్కు స్పందన.. యుద్ధప్రాతిపదికన పార్కు పనులు
Namaste Telangana | బెల్లంపల్లి ఏరియా పరిధిలోని మాదారం టౌన్ షిప్‌లోని సింగరేణి పిల్లల పార్కు దుస్థితిపై సింగరేణి ఉన్నతాధికారులు స్పందించారు.
తాండూర్: బెల్లంపల్లి ( Bellampalli ) ఏరియా పరిధిలోని మాదారం టౌన్ షిప్‌లోని సింగరేణి పిల్లల పార్కు( Childrens Park ) దుస్థితిపై సింగరేణి ఉన్నతాధికారులు ( Singareni senior officials ) స్పందించారు. పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారిన పార్కు పై గురువారం నమస్తే తెలంగాణ ఎన్టీ న్యూస్ డాట్ కామ్‌లో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి.

ఈ కథనాల పై బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి తక్షణమే స్పందించారు. పార్కు పరిస్థితిపై స్థానిక సివిల్ అధికారులతో మాట్లాడారు. వెంటనే పార్కు నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాదారం సివిల్ అధికారులు సిబ్బందితో పార్కు లోని పిచ్చి మొక్కలు, గడ్డిని యుద్ధప్రాతిపదికన తొలగించారు. వర్షంలో సైతం పనులు చేపట్టి పార్కును పిల్లల ఆటలకనుగుణంగా అందుబాటులోకి తేవడంతో కార్మిక కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతుంది .

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

