BRS | శుభ ముహూర్తంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
BRS | ఏదైనా కార్యం తలపెట్టే ముందు శుభముహూర్తం చూసుకొని ప్రారంభించడం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఈ సంప్రదాయాన్ని పాటించారు. శ్రావణ సోమవారం మధ్యాహ్నం 2.38గంటలకు ధనుర్లగ్న శుభాంశములో పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : ఏదైనా కార్యం తలపెట్టే ముందు శుభముహూర్తం చూసుకొని ప్రారంభించడం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఈ సంప్రదాయాన్ని పాటించారు. శ్రావణ సోమవారం మధ్యాహ్నం 2.38గంటలకు ధనుర్లగ్న శుభాంశములో పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు.
ధనస్సు యుద్ధరాశి, లగ్నానికి గురుదృష్టి భాగ్యంలో ధర్మకర్మాధిపతుల యుతి రాజయోగ కారకము ప్రతాపాధిక్యాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు. రాజ్య స్థానంలో శశిమంగళ యోగము స్వతస్సిద్ధంగా యోగకారకమని వారు పేర్కొంటున్నారు. అత్యంత శుభప్రదమైన ఈ ముహూర్తంలో తలపెట్టిన కార్యాలు దిగ్విజయమవుతాయని నమ్మకం. సీఎం తమ అభ్యర్థుల జాబితాను ఈ శుభ ముహూర్తంలో ప్రకటించడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

