రమణాచారికి రథయాత్ర తీర్థప్రసాదాలు
- అందజేసిన అర్చక సంఘం నేతలు

హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అర్చక రథయాత్ర తీర్థప్రసాదాలతోపాటు ప్లవ నామ సంవత్సర పంచాగమును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారికి శనివారం సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ అందజేశారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,544 ఆలయాలను కలుపుతూ రథయాత్రతోపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. అర్చక సంఘం నిర్వహించిన పూజా కార్యక్రమాలు, చండీ రుద్రహోమం వల్ల రాష్ర్టానికి మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రమణాచారిని కలిసినవారిలో గ్రేటర్ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, మాజీ కార్పొరేటర్ నరేంద్రాచార్యులు, నందనం హరికిషన్శర్మ, అనిల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

