హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణికులకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ) హ్యాండ్ బ్యాగేజీ నిబంధనలను సవరిస్తూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
సెక్యూరిటీ చెకిన్స్ సులభతరం చేసే క్రమంలో భాగంగా బ్యూటీ ప్రొడక్టులు, లిక్విడ్లు, ఏరోసోల్, జెల్ రూపంలో ఉండే వస్తువులను భద్రపరిచేందుకు రీసీలబుల్ ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించాలని సూచించింది.