HomeTelanganaRajanna Sirisilla District Ellareddypet Sarpanch Nevu Venkata Reddy Has Been Selected As The Best Social Worker By Bharat Anmol A Delhi Based Charity
ఎల్లారెడ్డిపేట సర్పంచ్‌కు ఉత్తమ అవార్డు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డిని ఢిల్లీకి చెందిన భారత్ అన్మోల్ అనే స్వచ్ఛంద సంస్థ ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపిక చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డిని ఢిల్లీకి చెందిన భారత్ అన్మోల్ అనే స్వచ్ఛంద సంస్థ ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపిక చేసింది.
ఈ మేరకు సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయనకు ఈ అవార్డును అందజేసింది.