విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ఖమ్మం/ రఘునాథపాలెం: రాష్ట్రంలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిఢవిల్లాలన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో మంత్రి అజయ్‌కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ కాలనీ పురవీధుల గుండా పర్యటించి సమస్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా రోడ్ల వెంట నిర్లక్ష్యంగా పడేసిన చెత్త కుప్పలు, రాళ్లకుప్పలను చూసి అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. గ్రామ కార్యదర్శి రాంకీ నిర్లక్ష్యపు సమాధానం చెబుతుండడంతో వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి డీపీవో ప్రభాకర్‌రావును ఆదేశించారు. గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంటే గ్రామస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

