మరువం ఆ గతం
ఆనాడు అవమానం.. ఈనాడు గుర్తొచ్చిన గౌరవం.. పీవీపై ఎందుకీ బూటకం..
ఆనాడు అవమానం..
ఈనాడు గుర్తొచ్చిన గౌరవం..
పీవీపై ఎందుకీ బూటకం..
ఓ ప్రియాంకమ్మా
బాగుందమ్మ నాటకం..
మే మరువం ఆ గతం.
అదొక్కటే మిగిలింది
తేలింది.. స్కాంగ్రెస్ గారడీలు నమ్మరని
సమజైంది.. ఆమీలు అట్టివేనని
తెల్సింది.. ఓటమి తథ్యమని
ఇగ మిగిలింది
‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’ అనుడొక్కటే.
100% గ్యారంటే..
స్కాంగ్రెస్కు ఓటేస్తే..
కటిక చీకట్లు గ్యారంటే
కాళరాత్రులు గ్యారంటే
రైతుల కంట కన్నీరు గ్యారంటే
ఆర్నెల్లకోసారి కుర్సీ మార్సుడు గ్యారంటే
చేయిచ్చుడు గ్యారంటే
తెలంగాణ ఆగమవుడు 100% గ్యారంటే.
– సురేందర్ బండారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

