Home
Telangana
Priests And Charity Department Officials Said Plastic Has Been Banned Near Medaram Sammakka And Saralamma
మేడారంలో ప్లాస్టిక్ నిషేధం
ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్టు పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
తాడ్వాయి, జూన్ 17 : ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో ప్లాస్టిక్‌ను నిషేధించినట్టు పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను వినియోగించవద్దని, భూమిలో సులభంగా కలిసిపోయి పర్యావరణానికి ఎలాంటి హాని చేయని బయోడిగ్రేడిబుల్ సంచులను వాడాలని దుకాణాల యజమానులకు సూచించారు.
అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు కూడా అవగాహన కల్పించారు. సోమవారం మేడా రం జాతర పరిసరాల్లోని దుకాణాల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను సమ్మక్క-సారలమ్మ పూజారులు, అభ్యుదయ యువజన సంఘం సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. మరోసారి వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగిస్తే కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

