2 కోట్ల విత్తన బంతులు సిద్ధం
- నేడు పాలమూరులో డ్రోన్ల ద్వారా జారవిడత
- పాల్గొననున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ , ఎంపీ సంతోష్

మహబూబ్‌నగర్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడాలేని విధంగా గతేడాది కోటి విత్తన బంతులు తయారు చేసి వాటిని విజయవంతంగా కొండకోనల్లో వెదజల్లి రికార్డు సృష్టించిన పాలమూరు మహిళా సంఘాల సభ్యులు ఈ ఏడాది ఏకంగా 2.08 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్‌ను వెదజల్లే కార్యక్రమాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గ్రీన్ చాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జిల్లా మహిళా సమాఖ్య ఈ రికార్డు కోసం దరఖాస్తు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- seed balls
- seeds
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

