Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
వనపర్తి జిల్ఆల ఖిల్లాఘనపూర్ మండలంలో మేకలు, గొర్రెల దొంగతనాలతో పాటు రాత్రి వేళల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు.
ఖిల్లాఘనపూర్, నవంబర్ 5: వనపర్తి జిల్ఆల ఖిల్లాఘనపూర్ మండలంలో మేకలు, గొర్రెల దొంగతనాలతో పాటు రాత్రి వేళల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఖిల్లాఘనపూర్ బస్టాండ్ వద్ద ఎస్ఐ వెంకటేష్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, మానాజీపేట రోడ్డు వైపు నుంచి ఒక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు మేకను తీసుకువస్తుండగా పోలీసులు అనుమానంతో వారిని ఆపి విచారించారు.
పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా దొంతికుంట తండా, కర్నె తండాల్లో మేకలు, గొర్రెలను దొంగిలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులతో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేసిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

