TSLPRB | పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు
TSLPRB | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక విషయాన్ని వెల్లడించింది. పోలీసు నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక
TSLPRB | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక విషయాన్ని వెల్లడించింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పు చేసింది. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది.
ఎస్ఐ(ఐటీ), ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీ మార్పు చేశారు. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీన నిర్వహించనున్నారు. మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ(ఐటీ) పరీక్ష 11వ తేదీకి మార్చారు. ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12 నుంచి 11వ తేదీకి మార్చారు. కానిస్టేబుల్ (ఐటీ) పరీక్ష ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

