Election Code | మంత్రి కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు
Election Code | మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఎన్నికల్లో భాగంగా సోదాలు నిర్వహించారు.
Election Code | మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఎన్నికల్లో భాగంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి పూర్తిగా సహకారం అందించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాల్లోనూ సోదాలు నిర్వహించారు. సోదాలకు మంత్రి పూర్తగా సహకరించగా.. అనంతరం తనిఖీలకు సహకరించిన మంత్రి దయాకర్‌రావు సహకారం అందించారు. అనంతరం అక్కడి నుంచి మంత్రి వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

