BRS MLAs | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అరాచకపర్వం కొనసాగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ గూండాలు బయల్దేరారు. కేసీఆర్‌పై జరుగుతున్న ఈ కుట్రలు తెలిసిన కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు అహంకారపూరితంగా ప్రవర్తించారు. ఎవడ్రా నువ్వు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం ప్రదర్శించారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఎవడ్రా నువ్వు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం
ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల అహంకారపూరిత ధోరణి
కేసీఆర్ నివాసం వద్దకు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని ఎవడ్రా నువ్వు అంటూ పోలీసుల జులుం https://t.co/g5WHsqTbsr pic.twitter.com/E6QkfFeFBZ
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026