లక్ష్మీపుత్రుడు కాదు లంకపుత్రుడు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని, లంకపుత్రుడని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్లో పోచారం పదవులన్నీ అనుభవించి, పార్టీని వదిలి వెళ్లారని మండిపడ్డారు.
- ఎమ్మెల్యే పదవికి పోచారం రాజీనామా చేయాలి
- మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌గుప్తా
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : పోచారం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని, లంకపుత్రుడని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్లో పోచారం పదవులన్నీ అనుభవించి, పార్టీని వదిలి వెళ్లారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక డబుల్ బెడ్ రూం ఇండ్లను కేసీఆర్ బాన్సువాడకు కేటాయించారని గుర్తుచేశారు.
మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాలతో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ పోచారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. బాన్సువాడలో ఉప ఎన్నిక తథ్యమని, ఎప్పుడు ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ విజయం ఖాయమని స్పష్టంచేశారు. చంద్రబాబు, కేసీఆర్‌కు ద్రోహం చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రేపు రేవంత్‌రెడ్డిని కూడా మోసం చేస్తారని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల మాట్లాడుతూ పార్టీలో అత్యధిక లబ్ధిపొందిన కేశవరావు, శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డిలాంటివారే బీఆర్ఎస్ను వదిలి వెళ్లారని చెప్పారు. పోచారం చేసిన పనికి ఆయనను దేవుడు కూడా క్షమించడని, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని ధీమా వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్, బీఆర్ఎస్వీ నేతలు స్వామి, రఘురాం ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

