ప్రధాని మోదీ ఓ నియంత : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
Kunamneni Sambasiva Rao | ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. హన్మకొండలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈడీతో దాడులు
హన్మకొండ : ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. హన్మకొండలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈడీతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మతంపేరుతో బీజేపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ నగరాల పేర్లను మారుస్తోందని, అసలుసమస్యలను పక్కదారి పట్టించేందుకు పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మివేస్తోందని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

