DSC Hall Tickets | అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్‌టికెట్‌లో విద్యాశాఖ నిర్వాకం
DSC Hall Tickets | డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు.
DSC Hall Tickets | జవహర్‌నగర్, జూలై 16 : డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు. దమ్మాయిగూడ బాలాజీనగర్కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు.
హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా.. ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు. అధికారులు చేసిన పొరపాటుతో 31న నిర్వహించే పరీక్షను రాసేది ఎలా..? అని వాపోతున్నాడు. అధికారులు హాల్‌టికెట్‌లో తప్పులను సవరించి కొత్తది మంజూరు చేయాలని కోరుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

