హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): 2023 విద్యా సంవత్సరం పీహెచ్డీలో ప్రవేశాలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు డిసెంబర్ 31లోపు santoshkumar.guru @niperhyd.ac.in తోపాటు vasundhra.b@ niperhyd.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి.